# ప్రార్థనాశ్లోకం
నవ్వుల్నింపితివమ్మా నా బ్రతుకునన్ నా వాక్చమత్కారతన్
నవ్వింతు మసిబొగ్గునైన జననీ నవ్యాతినవ్యమ్ములై రూవన్
జారు చలోక్తులున్ సుకవితారూపమ్మునన్ నింపి నీ నవ్వుల్
నింపెద లోకమందున విషణ్నాశ్యంబుల హాస్యంబుగా
- భగవంతుడు మనకు ఏది ఇచ్చాడో దాన్ని పది మందికి కృతజ్ఞతగ అందించడం మన భాద్యత
- సంతోషాన్ని పది మందికి పంచు సంతాపాన్ని నీలోనే ఉంచు అనే త్యాగాభావనని అలవరచుకోవాలి
# జంతువులు పక్షులనుండి మనం నేర్చుకోవాల్సింది
- సుకవద్భాషణం కుర్యాత్ అజవద్భోజనం తథా
కాకవన్మైధునమ్ కుర్యాత్ గజవత్ స్నానమాచరేత్
- ప్రియవాక్య ప్రధానేన సర్వేతుష్యంతి జాంతవ:
తస్మాత్తదేవ వక్తవ్యం వచనేక దరిద్రత:
- తినడం అనేది కేవలం శక్తి కోసం కాదు. ఆరు రుచులతో భోజనం చేయమని పెద్దలు ఎందుకు చెప్పారంటే, తినడంలో చేదు , తీపి, వగరు, ఘాటు ఉన్నట్టే జీవితం కూడా నవరస భరితమే. ఆరు రుచులతో కూడిన తినడాన్నైతే ఎలా అస్వాదిస్తామో నవరస భరితమైన జీవితాన్ని కూడా అలానే అనుభవించాలి
- విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిత స్థితి:
సువివేచ స్వపాహేచ పండితా:సమ దర్షిన:
# శ్రీనాథుని పద్యోక్తులు
- పలనాడు ఆచార సాంప్రదాయాలు
చిన్న చిన్న రాళ్ళు చిల్లర దేవుళ్ళు
నాగులేటి నీళ్ళు నాపరాళ్ళు
సజ్జ జొన్న కూళ్లు సర్పంబును తేళ్ళు
పల్లెనాటి సీమ పల్లెటూళ్ళు
- శివుడుకి గంగెందుకు
సిరిగలవానికి చెల్లును తరుణులు పదియారువేల తగ పెండ్లాడన్
తిరిపముడకిద్దరాండ్ర పరమేశా గంగ విడుము పార్వతి చాలున్
# భగవద్గీతను విన్నది ఒక్కడే
భగవద్గీతను జగమందు విన్నదొక్కడే
సగమైనా నిండ లేదని వగవంగా కొనియలేదు
భగవద్గీతను జగమందు విన్నదొక్కడే
జగమంతయు వ్యాప్తి చెందెను జ్ఞానప్రతిభన్

No comments:
Post a Comment