# జీవితంలో చివరి దాక దొరకనివి
నాయకుని పీఠమొక్కటి సాయక శిఖయొక్కటి
లుబ్ధసంపదయున్ ప్రజ్ఞాయుదుని బోధసారము
ఆయువు చనుదాక అన్యులందంగలరె
#సామెతలు
- కోటి విద్యలున్నా కొండ్రకు తక్కువే
- పురిట్లోనే సంధి కొట్టడం (అనాస వ్యాధి ని సంది అనేవారు)
# విష్ణువు సర్వేశ్వరుడు
శివుని గుళ్ళోకి వెళ్తే తీర్థం పోస్తారు. అదే విష్ణువు గుళ్ళోకి వెళ్తే పులిహోరా, చక్కర పొంగలి పెడతారు. ఇలా అన్ని దొరుకుతున్న గుళ్ళో ఉన్న విష్ణువు సర్వేశ్వరుడు కాని శివుడు కాదు అని చమత్కారం
# వాడకం
- మాటలతో మోసం చేస్తే జిత్తుల మారి నక్కతో పోలుస్తారు

No comments:
Post a Comment