#
క్షిప్రం భవతి ధర్మాత్మా
సస్విచ్శాంతం నిగచ్చతి
కౌన్తేయ ప్రతిజానీహి
నమే భక్త: ప్రనశ్యతి
#
నీనాసందోడబాటు మాట వినుమీ నీ చేత జీతంబు నే కానిన్ బట్ట
సంతసంబు మది వేడ్కన్గోల్తును అంతస్సప్రతానీకంబుకనప్పగింపకుము
నన్ను ఆ పాటియే జాలు తేజీ నొల్లన్ కరినొల్లన్ ఒల్లను సిరులు శ్రీ కాళహస్తీశ్వరా
#
అరిషడ్వర్గాలు
కోరికలు మందకే పుడుతున్నాయి, అవి తీరకపోతే క్రోధం మనకే కలుగుతుంది; అవి నాకు తీరాలనుకోవడం వల్ల లోభం మనకే, అవి తీరకపోతే నేనుండలేను అనే మోహం మనకే, అది తీరింది అనే మదం మనకే; అది ఇంకోడికి తీరింది నాకు తీరలేదు అనే మాత్సర్యం మనకే
#
శబ్ధాతిపి పంచసిరేవపంచ
పంచత్వమాపస్వ గుణేన బద్ధా:
తురంగ మాతంగ పతంగ మీనా భ్రుంగా: (లేడి; ఏనుగు; మిడత; చేప; తుమ్మెద )
నర: పంచపిరంకితక్కిం

No comments:
Post a Comment