#
మనోజవం మారుత తుల్య వేగం
జితేంద్రియం బుదిమతాం వరిష్టం
వాతాత్మజం వానర యోధ ముఖ్యం
శ్రీరామదూతం శిరసా నమామి
#వసుచరిత్ర - రామరాజభూషణుడు
తరుణార్క బలనోద్ధతి జూపెనెవ్వాడు రుచులచే ఫలమోఘరుచులజేత
అకలంక రామ ముద్రిక పూనెనెవ్వాడు శయముచే హ్రుక్కుచే శయముచేత
మున్నీరు పల్వలంబుగా దాటెనెవ్వాడు జవముచే గుణగనార్జవముచేత
అక్షశిక్షా ప్రౌడి అలరించెనెవ్వాడు రణముచే నియమధారణముచేత
ధరణి నెవ్వాడు దానవ ద్విరదదలన వినుతి తన కేసరి కిషోర వృత్తి దెలిపె
అతని మత్కావ్య భవ్య వాహమృత ఘటన మంజుల స్వాంతు
హనుమంతు మది దలంతు

No comments:
Post a Comment