#
నీవుందువెల్లవేళల నీవైపే చూచుచుండ నేనునునుందున్
ఈ విశ్వమందు బంధములు ఏ వేళలనైన గాని ఏగగనిమ్మా
#
అహంకారమే అన్ని అనర్ధాలకు మూల కారణం
#
ప్రవంగ ప్రవరైర్ద్రుష్ట: ప్రవణే కృత నిశ్చయ:
వవ్రుదే రామ వ్రుధ్యర్ధం సముద్రమివ పర్వసు
#
బండన భీముడు ఆత్మజన భాంధవుడు ఉజ్జ్వల బాణ తూన
కోదండ కళా ప్రచండ భుజ తాండవ కీర్తికి రామమూర్తికిన్
రెండవ సాటి దైవమిక లేడనుచున్ గడగట్టి భేరికాదండడ డాండ డాండ
నిదనంబులు అజాండమునిండ మత్తవేదండమునెక్కి చాటెదను దాశరథి కరుణాపయోనిధి
#
రామేశ్వరం వెళ్ళినా శనేశ్వరం తప్పలేదంటారే
# పరావస్తు చిన్నయసూరి
ఎవడు బుద్దిమంతుడో వాడు వృద్ధుడు గానీ
ఏండ్లు మీరినవాడా వృద్ధుడు
#
మన చుట్టూ ఉన్న పరిస్థితులు ఎప్పుడు మారవు అవి ఎప్పుడు అలాగే ఉన్తాయి. కాని వాటిని మార్చడానికి జరిగే ప్రయత్నంలో నువ్వే గొప్ప పరిణతి చెందుతావు
#
అంగదుడు ఆంజనేయుడు వ్యతిరేఖ స్వభావులు
#
ఈ కాలంలో బంధాలు బంధుత్వాలే ప్రధానమవుతున్నాయి. ధర్మం అక్కర్లేకుండా పోతుంది
#
పర్వం - పూర్ణిమ
#
ఆ రాత్రించరుడైన పుత్రునకునై ఆరాటమున్ జెంది
ఎన్నో రాత్రులు తపియించితో జలధి నిన్నున్ జూచి పోవచ్చునే
ఆ రాజేంద్రుని ఎట్టి తార తన గాడాశ్లేషమునందుంచెనో
కారేబిడ్డలు వీరలడ్డములలో గడ్డాలలో బిడ్డలా
No comments:
Post a Comment