#
అష్టసిద్ధులు : అనిమ; మహిమ; గరిమ; లహిమ; ప్రాప్తి; ప్రాకామ్యం; ఈశత్వం; వశత్వం
#
తతో రావణ నీతాయ
సీతాయా శత్రుకర్షణ :
ఇయేష పదమన్వేష్టుం
చారానా చరితే పది
#
తనదాక వచునంతకు మనకెందుకులే యటంచు మానుటయొకటిన్
తనదాక వచ్చినప్పుడు మన కర్మలే యటంచు మానుట యొకటిన్
#
దశకంటోద్విగటాట్టహాసములు సీతన్బట్టి గొన్పోవు దుర్దశ
కంటమ్మది నేలరాలిపడ నాథాయంచు ఆ దేవి ఆర్వ
శివాలెత్తి తరంగ ఘోషమున బొబ్బల్ బెట్టితిన్
వానినీ కృష నేత్రాన్చలముల అగ్ని కండికలు గ్రక్కెన్ నాదు గర్భమ్మున

No comments:
Post a Comment