# యూనిఫారం
ఒకప్పుడు ధనవంతులు, బీదవాళ్ళ పిల్లలు ఒకే స్కూల్లో చదువుకునే వారు. ఏవిదమైన బేధ భావాలు కలగకూడదని యూనిఫారం నియమం పెట్టడంలో అర్ధం ఉంది. కాని ఇప్పుడు ధనవంతుల పిల్లలు టెక్నో స్కూల్స్ లోను, బీదవాళ్ళ పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నారు . బేధ భావాలు కలిగే ప్రసక్తియే లేదు. ఇక యూనిఫారం ఎందుకు?
# ఒక స్త్రీ తెగింపు
ఒక స్త్రీ అర్దరాత్రి అమావాస్య, ముల్లు గొంకలు పట్టించుకోకుండా నల్ల బట్టలేసుకొని అందంగా అలంకరించుకొని వెళ్ళిపోతుందట. అది చూసి ఒకరు
క ప్రస్థితాసి కరబోరు ఘనే నిషీదే (చిమ్మ చీకటి)
ఏకాకిని వద కదంన బిభీషిపాలె
ఏంటమ్మా? అర్ధరాత్రి ఇలాగ చిమ్మ చీకటి, దారి తెన్ను చూడకుండా ఎవరు తోడు లేకుండా వెళుతున్నావు అని ఇలా అడిగాడు
దానికి బదులుగా, ఆ స్త్రీ
ప్రాణాధికో వసతియత్ర మన:ప్రియోమే
నన్వస్తీ పుంకిత శరో మదనస్సహాయక:
నా కంటే నాకు ఎక్కువైన నా ప్రియుని దగ్గరికి వెళ్తున్నాను. నా వెంబడి బాణాలు ఎక్కుపెట్టి మన్మధుడు నా వెంట వస్తున్నాడు.
- ప్రేమించిన వాళ్ళు తల్లిదండ్రుల ప్రేమని గురించి కూడా ఆలోచిస్తారు. అదే కామించిన వాళ్లకు తల్లిదండ్రుల ప్రేమ కనపడదు
- మనస్సును మదించే ఒక పిచ్చి కోరికకు మన్మధుడు అని పేరు. వాడికి శరీరం లేదు.
- శివుడు మన్మదున్ని దహించాడంటే జ్ఞాననేత్రంతో కామాన్ని జయించాడు. జ్ఞానం కలిగితే కామం నశిస్తుంది
# సామెత
చేసేది జపం వేసేది గాలం (మోసం చేయడం అనే సందర్భంలో వాడుతారు)
తార్కికత లేని ఆస్తికత మూర్ఖత్వం అయిపోతుంది. తార్కికత మీదే ఆదారపడిన ఆస్తికత కూడా మూర్ఖత్వమే
చేసేను జపమతుడు కాదు విశ్వాసము చెలి చూపు బేడిసలమై నిగుడున్
చేసెదిడియు జపమన్ మరియు వేసెడిదుయు గాలమనుత వృధగాకుండన్

No comments:
Post a Comment